హోమ్ / వంటకాలు / గులబ్ జామున్

Photo of Gulab Jamun by Tejaswi Yalamanchi at BetterButter
1038
0
0.0(0)
0

గులబ్ జామున్

Aug-13-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులబ్ జామున్ రెసిపీ గురించి

మా ఫ్రిడ్జ్ లో ఎప్పుడు చేసి పెట్టుకునే తీపి వంటకం.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గులబ్ జామ్ మిక్స్ : (175 గ్రామ్స్) 1 ప్యాకెట్ (mtr)
  2. పంచదార : 4 కప్పులు
  3. యాలకులు పొడి : 1 చెంచా
  4. నెయ్యి : 1 tsp
  5. పాలు : 1 కప్
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  7. నీరు : 2 గ్లాసులు

సూచనలు

  1. ఒక గిన్నెలో గులబ్ జామున్ పౌడర్ వేయి ఒక చెంచా నెయ్యి వేసి కలిపి,పాలతో చపాతీ ముద్దలా చేస్కోండి
  2. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేస్కోండి(175 గ్రాముల పేకెట్ కి 23 జమున్లు అయ్యాయి)
  3. ఒక బాండీ పెట్టి నూనె డీప్ ఫ్రై కి సరిపడా పోసి బాగా కగానీవండి.
  4. ఉండాలని వేసి కాస్త ఎర్రగా వొచ్చేదాక వేయించుకోండి,ఒక ప్లేట్ లో పెట్టుకోండి
  5. పోయి మీద వెడల్పాటి గిన్నె పెట్టి,పంచదార,నీరు పోసి కాస్త పాకంలా వొచ్చేదాకా మరగానీవండి.
  6. యాలకులు పొడి వేయండి కలపండి.
  7. వేయించిన ఉండాలని పాకంలో వేయండి.కాసేపు కడపకుండా వదిలేస్తే పాకం పీల్చుకుని కాస్త లావుగా అవుతాయి
  8. అంతే గులబ్ జామున్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర