ఆకాకర కాయ కూర | Small bitterguard curry Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Small bitterguard curry recipe in Telugu,ఆకాకర కాయ కూర, Divya Konduri
ఆకాకర కాయ కూరby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

About Small bitterguard curry Recipe in Telugu

ఆకాకర కాయ కూర వంటకం

ఆకాకర కాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Small bitterguard curry Recipe in Telugu )

  • ఆకాకర కాయలు పావు కేజి
  • ఉల్లి పాయలు రెండు (మక్కలు)
  • టమాట 1 ముక్కలు
  • నువ్వుల పొడి ఒక స్పూను
  • కారం 1 స్పూను
  • ఉప్పు 1 స్పూను
  • పసుపు 1/4 స్పూను
  • నూనె 2 స్పూనులు
  • తాలింపు దినుసులు

ఆకాకర కాయ కూర | How to make Small bitterguard curry Recipe in Telugu

  1. మూకుడు లో నూనె వేసి తాలింపు దినుసులు వేసి చిటపట లాడాక
  2. ఉల్లి ముక్కలు వేసి వేగించాలి
  3. బంగారు రంగు వచా వెల్లుల్లి రెమ్మలు వేయాలి
  4. కరివేపాకు .పసుపు వేసి బాగా కలిపి ఆకాకర కాయ ముక్కలు వేసి మూత పెట్టాలి
  5. మగ్గడం కోసం..అవి ఉడికిన తరువాత టమాట ముక్కలు వేసి
  6. ఉడికేంత వరకు ఉంచాలి
  7. ఉప్పు.కారం.వేసి 5 నిమిషాలు ఉడికించి
  8. నువ్వుల పొడి వేయాలి..మళ్ళీ మూత పెటి దగ్గర పడేవరకు ఉంచాలి
  9. ముక్కల కు నువ్వల కమ్మదనం పడుతుంది.
  10. రడీ టు సర్వ్

నా చిట్కా:

నువ్వులు వేగించి పొడి చేసుకోవాలి

Reviews for Small bitterguard curry Recipe in Telugu (0)