పరమాన్నం | Rice kheer Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rice kheer recipe in Telugu,పరమాన్నం, Sree Vaishnavi
పరమాన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

పరమాన్నం వంటకం

పరమాన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice kheer Recipe in Telugu )

  • పాలు – అరలీటరు
  • బియ్యం – 250 గ్రాములు
  • నెయ్యి – 150 గ్రాములు
  • బెల్లం – పావుకేజి
  • యాలకులు – ఐదు
  • జీడిపప్పు – 100 గ్రాములు
  • కిస్‌మిస్‌లు – రెండు టేబుల్‌ స్పూన్లు.

పరమాన్నం | How to make Rice kheer Recipe in Telugu

  1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. 
  2. బియ్యం ఒక అరగంటసేపు నానిన తరువాత స్టౌ వెలిగించి మందంగా ఉండే గిన్నె పెట్టి పాలు పోయాలి. 
  3. ఒక పొంగు రాగానే కడిగిన బియ్యం వేసి కలపాలి. 
  4. అన్నం మెత్తగా ఉడికే లోపు నేతిలో జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి పెట్టుకోవాలి. 
  5. బెల్లాన్ని సన్నగా తరిగి ఉడుకుతున్న అన్నంలో వేయాలి. 
  6. బాగా మెత్తగా ఉడికాక యాలకుల పొడి, కిస్‌మిస్‌లు, జీడిపప్పు, నెయ్యి వేసి దించేయాలి.

Reviews for Rice kheer Recipe in Telugu (0)