మిరప కాయ బజ్జీలు...పాల కూర పకోడి | Mirchi bujji ,palak pakoda Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  16th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mirchi bujji ,palak pakoda recipe in Telugu,మిరప కాయ బజ్జీలు...పాల కూర పకోడి, Divya Konduri
మిరప కాయ బజ్జీలు...పాల కూర పకోడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    50

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

About Mirchi bujji ,palak pakoda Recipe in Telugu

మిరప కాయ బజ్జీలు...పాల కూర పకోడి వంటకం

మిరప కాయ బజ్జీలు...పాల కూర పకోడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mirchi bujji ,palak pakoda Recipe in Telugu )

  • శనగ పిండి పావు కేజి
  • బియ్య పిండి అర కప్పు
  • పెద్ద మిరపకాయలు మూడు
  • సోడ చిటికెడు
  • పాల కూర ఒక కట్ట
  • శనగ పిండి కప్పు
  • ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
  • అల్లం తురుము ఒక స్పూను
  • ఉప్పు తగినంత
  • నూనె తగినంత

మిరప కాయ బజ్జీలు...పాల కూర పకోడి | How to make Mirchi bujji ,palak pakoda Recipe in Telugu

  1. మిర్చ బజ్జీ..ఒక గిన్నె లో పిండి.ఉప్పు.వాము.సోడ అన్నీ కలిపి నీళ్ళు పోసి బజ్జీ పిండి కలపాలి
  2. మిరపాకాయల ని మధ్యలోకి గాటు పెట్టీ ఉప్పు రాసి
  3. బజ్జీ పిండి లో ముంచి వేడి నూనెలో వేసి వేగించాలి
  4. పాలకూర పకోడి కోసం..ఒక గిన్నెలో పాలకూర శనగపిఃడి.అల్లం.ఉప్ప.మిగిలనవి
  5. అన్నీ కలపి నీళ్ళు పోయకుండ కూర తడికి కలిసేల కలిపి
  6. వేడి నూనెలో ముద్దలుగా వేసి బాగ వేయించాలి

నా చిట్కా:

బియ్యపు పిండి వలన బజ్జీ కరకరల లాడతాయి

Reviews for Mirchi bujji ,palak pakoda Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo