కొబ్బరి పచ్చడి | Coconut pachadi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut pachadi recipe in Telugu,కొబ్బరి పచ్చడి, Sree Vaishnavi
కొబ్బరి పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

కొబ్బరి పచ్చడి వంటకం

కొబ్బరి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut pachadi Recipe in Telugu )

  • కొబ్బరి ముక్కలు 1 చిప్ప
  • పచ్చిమిర్చి 5-6
  • ఎండుమిరపకాయలు 5-6
  • ఉప్పు తగినంత
  • నూనె 4-5 చెంచాలు
  • మెంతులు 1/4 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • చింతపండు బఠాణి అంత
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ

కొబ్బరి పచ్చడి | How to make Coconut pachadi Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరికాయని ముక్కలు చేసుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో ఆవాలు ,మినపప్పు, మెంతులు వేసి వేయించాలి
  3. అవి వేగిన తరువాత అందులో ఇంగువ ,పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొబ్బరిముక్కలు వేయించిన తాలింపు వేసి సరిపడినంత ఉప్పు, నీళ్లు ,చింతపండు పోసుకుని ముద్ద చేసుకోవాలి
  5. అంతే కొబ్బరి పచ్చడి రెడీ..

Reviews for Coconut pachadi Recipe in Telugu (0)