కాప్సికమ్ మసాలా గ్రేవీ | Capsicum masala gravy Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Capsicum masala gravy recipe in Telugu,కాప్సికమ్ మసాలా గ్రేవీ, Ganiprameela Ganiprameela
కాప్సికమ్ మసాలా గ్రేవీby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

కాప్సికమ్ మసాలా గ్రేవీ వంటకం

కాప్సికమ్ మసాలా గ్రేవీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Capsicum masala gravy Recipe in Telugu )

  • కాప్సికమ్ 1/4 kg
  • పల్లీలు 25 gms
  • పెద్ద ఉల్లి గడ్డ 1
  • జీలకర్ర 1/2స్పూన్
  • లవంగాలు 2
  • ఇలాచీలు 2
  • దాల్చిన చెక్క చిన్న ముక్క
  • షాజీల1/4 స్పూన్
  • మొగ్గ జాపత్రి
  • జీడిపప్పు 7-8
  • చింతపండు పెద్ద నిమ్మకాయ అంత
  • కారం 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • పసుపు 1/4 స్పూన్
  • కొత్తిమీర 1 కట్ట
  • నూనె 4 స్పూన్స్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్

కాప్సికమ్ మసాలా గ్రేవీ | How to make Capsicum masala gravy Recipe in Telugu

  1. పల్లీలు వేపి జీడిపప్పు మసాలాలు అన్నీ వేసి పేస్ట్ లా చేసి పెట్టుకుని
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఉల్లి తరుగు వేసి వేగుతుండగా కాప్సీకమ్ వేసి
  3. మగ్గించి పేస్ట్ చేసిన పల్లీ మసాల పేస్ట్ వేసి మగ్గించి
  4. మగ్గిన తరువాత కారం ఉప్పు వేసి
  5. కొద్దిగా నీరు పోసి ఉడికించాలి
  6. తరువాత చింతపండు పులుసు వేసి ఉడికించాలి చివరిగ కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆపేయాలి

Reviews for Capsicum masala gravy Recipe in Telugu (0)