గొదుమల పాయసం | Wheat kheer Recipe in Telugu

ద్వారా Dachapalli Swapna  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Wheat kheer recipe in Telugu,గొదుమల పాయసం, Dachapalli Swapna
గొదుమల పాయసంby Dachapalli Swapna
  • తయారీకి సమయం

    8

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    50

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

గొదుమల పాయసం వంటకం

గొదుమల పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wheat kheer Recipe in Telugu )

  • గొదుమలు 1/2కెజి
  • బెల్లం 1/2కెజి
  • ఘసాలు 6 చెంచాలు
  • కోబ్బరి పోడి 6 చెంచాలు
  • కాజు పప్పు 15
  • నెయ్యి 8 చెంచాలు

గొదుమల పాయసం | How to make Wheat kheer Recipe in Telugu

  1. గోదుమలు మీక్స్ పట్టుకుని పొట్టు తిసుకొవాలి
  2. పొట్టు తీసిన గోదుమలు 8 గంటలు నానపెట్టుకొవాలి
  3. నానపెట్టిన గొదుమలు కుక్కర్ లో పెట్టి 5 విసల్స్ పెట్టాలి
  4. గోధుమలు ఉడికించిన తరువాత అందులో బెల్లం, కొబ్బరి పొడి మరియు ఘసాల పొడిలో కొన్ని నీరు పోసుకొని ఉండలు లెకుండ కలుకొని పొసుకొని ఉడికించాలి
  5. చివరిలో నెయ్యి లో కాజుపప్పు వెయించుకొని గొదుమల పాయసంలొ వెసుకొవాలి

నా చిట్కా:

గొదుమల పాయసం చాల రొజులు నిలువ ఉండటానికి చాలా సెపు ఉడికించాలి

Reviews for Wheat kheer Recipe in Telugu (0)