ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలు | Radish wheat flour till roties Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Radish wheat flour till roties recipe in Telugu,ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలు, Divya Konduri
ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలుby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

About Radish wheat flour till roties Recipe in Telugu

ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలు వంటకం

ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Radish wheat flour till roties Recipe in Telugu )

  • ముల్లంగి పావు కేజి (పొట్టు తీసి తురుముకోవాలి)
  • గోథుమ పిండి 2 కప్పులు
  • ఉప్పు 1 స్పూను
  • కారం 1 స్పును
  • దనియాల పొడి అర స్పూను
  • జీలకర్ర పొడి అర స్పూను
  • పసుపు చిటికెడు
  • ఉల్లి ముక్కలు కప్పు
  • నువ్వులు పావు కప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్టు ఒక స్పూను
  • కరివేపాకు మూడు రెమ్మలు

ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలు | How to make Radish wheat flour till roties Recipe in Telugu

  1. ముందుగా ముల్లంగి తురిమినది పిండి ఉంచాలి
  2. ఒక బాండీలో నూనె వేసి ఉల్లి ముక్కలు వేసి వేగించాల
  3. తరువాత అల్లంవెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంతవరకు వేగించి
  4. మిగిలిన పొడులు అన్నీ వేసి వేగించి..ముల్లంగి తురుము వేసయాలి
  5. నీరు పోయేంతవరకు వేగించి ..చల్లారించాలి
  6. అందులో పిండి వేసి నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలపాలి
  7. 10 నిమిషాలు పక్కన ఉంచాలి
  8. చిన్న ముద్దలు చేసి నువ్వులు అద్ది చపాతిలా వత్తుకోవాలి
  9. నూనె వేసి రెండు వైపులా వేగించి టమోట సాస్ తో లేద పెరుగు తో బాగుంటాయి

నా చిట్కా:

నువ్వులు పోడి కూడ కలుపు కోవచ్చు

Reviews for Radish wheat flour till roties Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo