పప్పుల బర్ఫీ | LEGUMES barfi Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • LEGUMES barfi recipe in Telugu,పప్పుల బర్ఫీ, Vandhana Pathuri
పప్పుల బర్ఫీby Vandhana Pathuri
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

పప్పుల బర్ఫీ వంటకం

పప్పుల బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make LEGUMES barfi Recipe in Telugu )

  • చక్కెర 1/2 కె జి
  • పుట్నాల పప్పు 1 కె జి
  • యిలచి పొడి 1/4 స్పూన్
  • కొబ్బరి తురుము 4 స్పూన్స్
  • నెయ్యి 1 స్పున్
  • నీళ్లు సగం కప్పు

పప్పుల బర్ఫీ | How to make LEGUMES barfi Recipe in Telugu

  1. ముందుగా పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకోవాలి
  2. స్టవ్ వెలిగించి మందమైన పాత్ర ఎట్టి చక్కెర నీరు పోసి తిగపాకం పట్టాలి
  3. అందులో ఇలాచి పొడి పప్పులపొడి వేసి కలపాలి ఒక ప్లేట్ పై నెయ్యి రాసి ఎత్తుకోవాలి
  4. ఆ ప్లేట్ లో పప్పుల మిశ్రమాన్ని వేసి వెడల్పుగా పరుచుకోవాలి
  5. పరిచిన తరువాత కొబ్బరి తురుము పైన చల్లాలి
  6. చల్లారాక బర్ఫీలుగా కట్ చేసుకోవాలి

నా చిట్కా:

పకంలో పప్పుల పొడి వేసినవెంటనే కలిపి పరుచుకోవాలి అరిపోతే బర్ఫీ సరిగ్గా రాదు

Reviews for LEGUMES barfi Recipe in Telugu (0)