నూచద్ది | Sesame seed rice Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sesame seed rice recipe in Telugu,నూచద్ది, Sudha Badam
నూచద్దిby Sudha Badam
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

నూచద్ది వంటకం

నూచద్ది తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sesame seed rice Recipe in Telugu )

  • నూపొడుం 5 స్పూన్లు
  • వండిన అన్నం 2 కప్స్
  • జీడిపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి,కరివేపాకు,ఉప్పు, నూనె

నూచద్ది | How to make Sesame seed rice Recipe in Telugu

  1. మూకుడులో నూపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి డ్రై roast చేసి చల్లారాక ఉప్పు వేసి మిక్సర్ లో పౌడర్ చేసుకోవాలి. ఇదే నూపొడుం.
  2. వండిన అన్నాన్ని పళ్లెంలో చల్లారబెట్టుకోవాలి.
  3. మూకుడులో 3 స్పూన్స్ నూనె వేసి మినపప్పు, ఆవాలు,జీలకర్ర, జీడిపప్పు,ఎండుమిర్చి,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనిచ్చి వండిన అన్నం మీద పోసుకోవాలి.
  4. దాని మీద 3 స్పూన్లు నూపొడుం వేసుకుని ఉప్పు సరిచూసుకుని అంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి.

నా చిట్కా:

నూపొడుం చేసుకుని ఉంచుకుంటే ఈ వంట చేయడం 10 నిమిషాల పని.

Reviews for Sesame seed rice Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo