కస్టర్డ్ సేమ్యా | CUSTARD semya Recipe in Telugu

ద్వారా సౌమ్య అకోండి  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CUSTARD semya recipe in Telugu,కస్టర్డ్ సేమ్యా, సౌమ్య అకోండి
కస్టర్డ్ సేమ్యాby సౌమ్య అకోండి
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

కస్టర్డ్ సేమ్యా వంటకం

కస్టర్డ్ సేమ్యా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CUSTARD semya Recipe in Telugu )

  • సేమ్యా 1కప్పు
  • పంచదార1కప్పు
  • Custard1స్పూన్
  • పాలు1కప్పు
  • నెయ్యి 3స్పూన్స్
  • డ్రై ఫ్రూయిట్స్ మీ ఇష్టం

కస్టర్డ్ సేమ్యా | How to make CUSTARD semya Recipe in Telugu

  1. సేమ్యా ని నెయ్యి లో వేసి దొర గా వేయించండి,ఒక ప్లేట్ లోకి తీసుకోండి
  2. పాలు గిన్నె లో పోసి పొంగాక సేమ్యా వేయండి
  3. కొంచెం ఉడికాక కస్టర్డ్ ని కొంచెం పాలలో కలిపి సేమ్యా లో పోసి కలపండి
  4. దగ్గర పడ్డాక పంచదార,డ్రై ఫ్రూయిట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేయండి

Reviews for CUSTARD semya Recipe in Telugu (0)