సూప్ | Soup Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Soup recipe in Telugu,సూప్, Sree Vaishnavi
సూప్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

సూప్ వంటకం

సూప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Soup Recipe in Telugu )

  • పెసరపప్పు 1/2 కప్
  • ఉల్లిపాయ 1-2 తరిగినది
  • దాల్చిన చెక్క 1/2 చెంచా
  • కొత్తిమీర 1/4 కప్
  • ఉప్పు తగినంత
  • మిరియల పొడి 1/2 చెంచా
  • నెయ్యి 1 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • మిశ్రమ మూలికల పొడి 1/2 చెంచా
  • నీళ్లు తగినంత

సూప్ | How to make Soup Recipe in Telugu

  1. ముందుగా ఒక కుక్కర్ లో పెసరపప్పు ,నీళ్లు, కొత్తిమీర వేసుకోవాలి
  2. వేసుకున్న తరువాత అందులో దాల్చినచెక్క తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, వేసి కుక్కర్ మూత పెట్టి 3-4 కూతలు వచ్చే వరకు ఉంచాలి
  3. అది ఉడికిన తరువాత దానిని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి
  4. చేసుకున్న దానిలో మిశ్రమ మూలికల పొడి, మిరియాల పొడి వేసుకోవాలి
  5. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నెయ్యి వేసి కాగాక అందులో జీలకర్ర వేసి వేగిన తరువాత దానిని సూప్ లో వేసుకోవడమే

Reviews for Soup Recipe in Telugu (0)