ఆకాకరకాయ ఉల్లికారం | Spiny gourd curry Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spiny gourd curry recipe in Telugu,ఆకాకరకాయ ఉల్లికారం, Sudha Badam
ఆకాకరకాయ ఉల్లికారంby Sudha Badam
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

ఆకాకరకాయ ఉల్లికారం వంటకం

ఆకాకరకాయ ఉల్లికారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spiny gourd curry Recipe in Telugu )

  • ఆకాకరకాయలు 1/4 కేజీ
  • ఉల్లిపాయలు 2
  • ఎర్ర కారం 1 స్పూన్
  • పచ్చిమిర్చి 3
  • ఉప్పు తగినంత
  • నూని 3 స్పూన్స్

ఆకాకరకాయ ఉల్లికారం | How to make Spiny gourd curry Recipe in Telugu

  1. ముందుగా ఆకాకరకాయల్ని చక్రాలుల తరుగుకోవాలి.
  2. మూకుడులో నూని వేసి వేడి అయ్యాక ఆకాకర ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ముక్కలు మెతబడనివ్వాలి.
  3. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి వేగనివ్వాలి.
  4. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం ఎర్ర కారం, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుని ఆ ముద్దని వేగుతున్న ఆకాకరముక్కలులో వేసుకుని బాగా కలిపి ఉల్లిపాయలు బాగా వేగనిచ్చి దింపుకోవాలి.

Reviews for Spiny gourd curry Recipe in Telugu (0)