అప్పడాలు | Appadaalu Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Appadaalu recipe in Telugu,అప్పడాలు, Kiran Gopisetti
అప్పడాలుby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

అప్పడాలు వంటకం

అప్పడాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Appadaalu Recipe in Telugu )

  • పెసరపిండి 1/4 kg
  • ఉప్పు 1సూన్
  • కారం 1 సూన్
  • నూనె 100 గ్రాములు
  • నీళ్ళు కొద్దిగా
  • తినే సోడా ఉప్పు చిటికెడు

అప్పడాలు | How to make Appadaalu Recipe in Telugu

  1. పెసరపిండి, ఉప్పు, కారం, సోడా ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి
  2. తరువాత నూనె నీళ్లు వేసి బాగా ముద్ద వచ్చేలా మర్దన చేసి ముద్ద చేయాలి
  3. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి అప్పడాల పీట మీద అప్పడాలు లాగా పల్చగా చేయాలి
  4. వాటిని నీడలో పేపర్ మీద ఆరపెట్టాలి.

Reviews for Appadaalu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo