పప్పు చెక్కలు | RICE flitters Recipe in Telugu

ద్వారా సౌమ్య అకోండి  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • RICE flitters recipe in Telugu,పప్పు చెక్కలు, సౌమ్య అకోండి
పప్పు చెక్కలుby సౌమ్య అకోండి
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

పప్పు చెక్కలు వంటకం

పప్పు చెక్కలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RICE flitters Recipe in Telugu )

  • బియ్యపు పిండి -2కప్పులు
  • నీరు- 1/2 కప్పు
  • సెనగపప్పు -3స్పూన్స్
  • బటర్ -3స్పూన్స్
  • సాల్ట్ -తగినంత
  • కరివేపాకు -2రెమ్మలు
  • జీలకర్ర -1స్పూన్
  • పచ్చిమిర్చి -5
  • నూనె -పప్పు చెక్కలు వేయించడానికి సరిపడినన్తగా

పప్పు చెక్కలు | How to make RICE flitters Recipe in Telugu

  1. ముందుగా సెనగపప్పు ని నానబెట్టండి
  2. నీరు మరిగించి పక్కన పెట్టుకోండి
  3. బౌల్ లొకి బియ్యపు పిండి పోసి అందులో సాల్ట్,కరివేపాకు,నానబెట్టిన సెనగపప్పు,జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్,బటర్(వెన్న)వేసి కలుపుకోండి
  4. ఇపుడు మరిగిన నీరును కొంచెం గా పోస్తూ చపాతీ ముద్ద ల కలుపుకోండి
  5. ముద్ద ని చిన్న ఉండలు గా చేసుకోండి
  6. చేతికి నూనె రాసుకుని ఒక కవర్ మీద ఉండని పెట్టి సాఫ్ట్ గా రౌండ్ గా నొక్కండి
  7. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి అది మరిగాక రౌండ్ గా చేసుకున్న పప్పు చెక్కల్ని వేయించుకోండి

Reviews for RICE flitters Recipe in Telugu (0)