చేతిపకోడీ | Chethi pakodi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chethi pakodi recipe in Telugu,చేతిపకోడీ, Sree Vaishnavi
చేతిపకోడీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

చేతిపకోడీ వంటకం

చేతిపకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chethi pakodi Recipe in Telugu )

  • తడి బియ్యంపిండి 1 కప్
  • పచ్చిమిర్చి 2-3
  • అల్లం 1 ఇంచ్
  • నాన్నబెట్టిన సెనగపప్పు 1/4 కప్
  • వెన్న 25 గ్రాములు
  • ఉప్పు తగినంత
  • నీళ్లు తగినంత
  • పండు మిర్చి 2-3

చేతిపకోడీ | How to make Chethi pakodi Recipe in Telugu

  1. ముందుగా ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం, పండు మిర్చి వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె లో బియ్యం పిండి తయారు చేసిన పేస్ట్ నానబెట్టిన సెనగపప్పు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి
  3. వెన్న ,ఉప్పు, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  4. తరువాత వాటిని పొడవుగా చేసుకోవాలి
  5. తరువాత పొయ్యి మీద నూనె పెట్టి కాచుకోవాలి
  6. కాగిన తరువాత తయారు చేసిన దానిని నూనె లో చేతితో వత్తుకుంటూ నూనె లో వేసుకోవాలి
  7. దానిని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

Reviews for Chethi pakodi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo