కాకరకాయ కారం | Bitter gourd kaaram Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bitter gourd kaaram recipe in Telugu,కాకరకాయ కారం, Sree Vaishnavi
కాకరకాయ కారంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కాకరకాయ కారం వంటకం

కాకరకాయ కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter gourd kaaram Recipe in Telugu )

  • కాకరకాయ 1/2 కేజీ
  • నూనె 1 కప్
  • జీలకర్ర 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • వెల్లులిపాయలు 2-3

కాకరకాయ కారం | How to make Bitter gourd kaaram Recipe in Telugu

  1. ముందుగా కాకరకాయలు చక్రాలుగా తరుగుకోవాలి
  2. తరువాత పొయ్యి మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర వేసి వేగనివ్వాలి
  3. అందులో తరిగిన కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి
  4. వేగిన తరువాత అందులో నూనె తీసేయాలి
  5. తీసిన తరువాత అందులో ఉప్పు, కారం ,దంచిన వెల్లులిపాయలు ,వేసి వేయించి సర్వ్ చేసుకోవడమే

Reviews for Bitter gourd kaaram Recipe in Telugu (0)