పెసరపిండి బిల్లలు | Moong Dal Tikki Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  25th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Moong Dal Tikki recipe in Telugu,పెసరపిండి బిల్లలు, Sudha Badam
పెసరపిండి బిల్లలుby Sudha Badam
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పెసరపిండి బిల్లలు వంటకం

పెసరపిండి బిల్లలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong Dal Tikki Recipe in Telugu )

  • బియ్యం, పెసలు సమానంగా మిల్లు పట్టించిన పిండి 1/4 కేజీ
  • ఉప్పు, కారం 1 స్పూన్
  • నూపప్పు 100 గ్రామ్స్
  • నూనె డీప్ ఫ్రైకి తగినంత

పెసరపిండి బిల్లలు | How to make Moong Dal Tikki Recipe in Telugu

  1. పెసర పిండి బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు, కారం వేసి గోరు వెచ్చటి నీళ్లతో మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ముద్దలా కలుపుకోవాలి.
  2. ఈ ముద్దని నిమ్మకాయంత బాల్స్ లా చేసుకుని నూపప్పులో దొర్లించి ప్లాస్టిక్ షీట్ మీద బిళ్ళల్లా వత్తుకుని మరిగిన నూనెలో ఎర్రగా వేయిచుకోవాలి.

Reviews for Moong Dal Tikki Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo