కొబ్బరి మైసూర్ పాక్ | Kobbari mysore paak Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  25th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kobbari mysore paak recipe in Telugu,కొబ్బరి  మైసూర్ పాక్, Pendekanti Suneetha
కొబ్బరి మైసూర్ పాక్by Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

కొబ్బరి మైసూర్ పాక్ వంటకం

కొబ్బరి మైసూర్ పాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kobbari mysore paak Recipe in Telugu )

  • పచ్చి కొబ్బరి తురుము. 1 పెద్ద గ్లాస్
  • చక్కెర. 1 పెద్ద గ్లాస్
  • నెయ్యి. 2 స్పూన్స్
  • పాలు. 1/4 గ్లాస్
  • సేనగపిండి. 2 స్పూన్స్

కొబ్బరి మైసూర్ పాక్ | How to make Kobbari mysore paak Recipe in Telugu

  1. పచ్చి కొబ్బరి తురుముకొని పెట్టుకోవాలి.
  2. ఒక బాణాలి లో పచ్చికొబ్బరి తురుము, చక్కెర, నెయ్యి, పాలు కలిపి స్టవ్ పై పెట్టి కలుపుతూ ఉడికించాలి.
  3. బాగా ఉదకనివ్వాలి. బాణాలి అంచులు వదులుతున్నప్పుడు అందులో 2 స్పూన్స్ సేనగపిండి వేసి బుడగలు వచ్చేలా ఉడికించి నెయ్యి రాసిన తట్టలో వెయ్యాలి.
  4. నెయ్యి రాసిన తట్టలో వేయాలి.
  5. కొద్దిగా చల్లారాక ముక్కలు కోయాలి.

Reviews for Kobbari mysore paak Recipe in Telugu (0)