కొబ్బరి అన్నం | Kobbari annam Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  25th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kobbari annam recipe in Telugu,కొబ్బరి అన్నం, Pendekanti Suneetha
కొబ్బరి అన్నంby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

కొబ్బరి అన్నం వంటకం

కొబ్బరి అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kobbari annam Recipe in Telugu )

  • బియ్యం 1 పెద్ద గ్లాస్
  • పచ్చి కొబ్బరి తురుము. 1 పెద్ద కప్
  • ఆయిల్ 4 స్పూన్స్
  • ఆవాలు,జీలకర్ర. 1 స్పూన్
  • సేనగపప్పు 1 స్పూన్
  • మినప్పప్పు 1 స్పూన్
  • జీడిపప్పు. కొంచెం
  • పచ్చిమిర్చి. 6
  • కొతిమిర్ర కొంచెం
  • ఉప్పు తగినంత

కొబ్బరి అన్నం | How to make Kobbari annam Recipe in Telugu

  1. పచ్చి కొబ్బరి తురుముకొని పెట్టుకోవాలి.
  2. అన్నం పొడి పొడిగా చేసుకొని చల్లారబెట్టాలి.
  3. జీడిపప్పు ముక్కలు చేసుకోవాలి.పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి.
  4. ఒక బాణాలి లో ఆయిల్ వేసి కాగాక జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  5. అదే ఆయిల్ లో ఆవాలు,జీలకర్ర,సేనగపప్పు, మినపప్పు వేసి వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక అందులో కొబ్బరి తురుము,ఉప్పు వేసి కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి
  6. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి. పైన కొతిమిర్ర, జీడిపప్పు వేయాలి

Reviews for Kobbari annam Recipe in Telugu (0)