కజ్జికాయలు | Kajikayalu Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kajikayalu recipe in Telugu,కజ్జికాయలు , Chandrika Reddy
కజ్జికాయలు by Chandrika Reddy
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కజ్జికాయలు వంటకం

కజ్జికాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kajikayalu Recipe in Telugu )

  • పుట్నాల పప్పు 1 కెజి
  • చెక్కర 1 కెజి
  • ఎండు కొబ్బరి తరుము1 కపు
  • యాలుకలు 4
  • గోధుమ పిండి 3 కప్పులు
  • నూనె వేయిoచడానికి సరిపడినంత

కజ్జికాయలు | How to make Kajikayalu Recipe in Telugu

  1. ముందగా గోధుమ పిండిలో కొద్దిగా నూనె వేసి , సరిపడా నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి
  2. దాదపు 2గంటల పాటు నానబెట్టాలి మిక్సీ లో చెక్కర , పుట్నాల పప్పు వెసి మెత్తగా పొడి చేసుకోవాలి
  3. దానిలోఎండుకొబ్బరి తరుము,యలుకలు పోడి వెసి బాగా కలపాలి
  4. గోధుమ పిండిని తీసూకోని చపాతి లాగ చెసి మదలో పప్పుల పిండిని పెట్టుకోవాలి
  5. దీనిని చెతితో చుడుతూ అంచులు మూయాలి
  6. వేడి నూనె లో వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  7. రుచికరమైన సాంప్రదాయిక తీపి వంటకం రెడీ .

నా చిట్కా:

గోదుమ పిండి లేక పోతే మైదా పిండి కూడా వాడుకోవచ్చు

Reviews for Kajikayalu Recipe in Telugu (0)