హోమ్ / వంటకాలు / దాల్ ఫ్రై

Photo of Dal fry by Sudha Badam at BetterButter
773
5
0.0(0)
0

దాల్ ఫ్రై

Aug-28-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దాల్ ఫ్రై రెసిపీ గురించి

సెనగపప్పు, మసూరీ దాల్ తో చేసుకునే ఒక పప్పు కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఉత్తర భారతీయ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మసూరీ దాల్ 1 కప్పు
  2. సెనగపప్పు 1 కప్పు
  3. ఉల్లిపాయ 1
  4. టమాటా 2
  5. పచ్చిమిర్చి 4
  6. అల్లంవెల్లులి పేస్ట్ 1 స్పూన్
  7. ధనియాల పొడి 1 స్పూన్
  8. కారం 1 స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. పసుపు
  11. కొత్తిమీర

సూచనలు

  1. ముందుగా రెండు మసూరి డాల్సె మరియు నగపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలి.
  2. కుక్కర్ లో నానబెట్టిన సెనగపప్పు, మసూరీ దాల్ రెండు సిటీలు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
  3. పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి,ఉల్లిపాయ చీలికలు వేసి కొద్దిగా వేగాక టమాటా ముక్కలు వేసి మగ్గనిచ్చి, అల్లంవెల్లులి పేస్ట్ వేసి మరి కొద్దిసేపు వేగనిచ్చి, ఉప్పు, కారం,ధనియాల పొడి వేసి, ఉడికిన పప్పుల్ని కలిపి కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి.
  4. కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర