పాకం గారెలు | SWEET vada Recipe in Telugu

ద్వారా సౌమ్య అకోండి  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SWEET vada recipe in Telugu,పాకం గారెలు, సౌమ్య అకోండి
పాకం గారెలుby సౌమ్య అకోండి
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పాకం గారెలు వంటకం

పాకం గారెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SWEET vada Recipe in Telugu )

  • పొట్టు మినప్పప్పు - 1/4కేజీ
  • బెల్లం- 1/4కేజీ లేదా పంచదార -1/4కేజీ
  • నీరు- బెల్లం మునిగేల తీసుకోవాలి
  • నూనె - గారెలు వేయించడానికి సరిపడా
  • ఉప్పు తగినంత

పాకం గారెలు | How to make SWEET vada Recipe in Telugu

  1. 4గంటల పాటు మినప్పప్పు ని నానబెట్టి , పొట్టు తీసి శుభ్రంగా కడగండి
  2. గిన్నెలో బెల్లం వేసి నీరు పోసుకుని పాకం రెడి చేసుకోండి, తీగ పాకనికి దగ్గరగా ఉంటే చాలు
  3. ఇపుడు మెత్తగా మినప్పప్పు రుబ్బుకోవాలి
  4. స్టవ్ మీద నూనె పెట్టి అది కాగాక పిండిని అరిటాకు లేదా కవర్ మీద గారెలు ల వేసుకుని వేయించండి
  5. వేయించుకున్న గారెలు బెల్లం పాకం లో వేయండి
  6. పాకం కొద్ది సేపటికి పీల్చుకున్నాక బౌల్ లోకి తీసుకోవాలి

నా చిట్కా:

ఈ పాకం గారెలు పంచదార తో కంటే బెల్లం తో చేసుకుంటే,డయాబెటిస్ వాళ్ళు కూడా తినవచ్చు.బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది,

Reviews for SWEET vada Recipe in Telugu (0)