తోటకూర ఆవకాయ్ | Amaranthus pickle Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Amaranthus pickle recipe in Telugu,తోటకూర ఆవకాయ్, Dharani Jhansi Grandhi
తోటకూర ఆవకాయ్by Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    35

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

తోటకూర ఆవకాయ్ వంటకం

తోటకూర ఆవకాయ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranthus pickle Recipe in Telugu )

  • తోటకూర కట్టలు 5
  • ఉప్పు, తగినంత
  • మెంతి పొడి,2 టీ స్పూను
  • ఆవాలు వేయించి దంచిన పొడి 1 టీ స్పూన్
  • కారం తగినంత.
  • మామిడి కాయలు పుల్లటివి 2
  • నూనె 200 గ్రా

తోటకూర ఆవకాయ్ | How to make Amaranthus pickle Recipe in Telugu

  1. ముందుగా తోటకూర ను చిన్న చిన్న గా కోసి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి.
  2. ఈ లోపు మామిడి కాయ ను కోసి ముక్కలు ను పేస్ట్ లా చేసి ఉంచాలి.
  3. మెంతులు ,ఆవాలు వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి.
  4. ఎండలో శుభ్రం గా ఆరిన తోటకూర నూనె లో వేసి మగ్గించి అది మగ్గాక మామిడి కాయ పేస్ట్ వేసి కలిపి ఉప్పు,కారం,మెంతి ఆవాలు పిండి వేసి కలుపుకోవడం అంతే తోటకూర ఆవకాయ్ రెడీ..

నా చిట్కా:

ఆవాలు,మెంతులు నూనె వేయకుండా వేగించి పొడి కొట్టుకోవలి..

Reviews for Amaranthus pickle Recipe in Telugu (0)