హోమ్ / వంటకాలు / పండుమిరప పచ్చడి
ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది. కారం గా ఉన్నకూడా ఈ పచ్చడిని వదలకుండా తింటారు. పండుమిరప కారం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.జీర్ణరసాలు వృద్ధి చెందుతాయి.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి