హోమ్ / వంటకాలు / బీరకాయ పచ్చడి.

Photo of Ridge gourd chutney by దూసి గీత at BetterButter
333
1
0.0(0)
0

బీరకాయ పచ్చడి.

Oct-10-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ పచ్చడి. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు ::
  2. 1. బీరకాయలు : 2
  3. 2 : ధనియాలు : 1 చెంచా.
  4. 3 : మినప్పప్పు : 1 చెంచా.
  5. 4 : ఎండుమిర్చి :. 4.
  6. 5 : చింతపండు :. చిన్న ఉసిరి కాయంత.
  7. 6 : ఉప్పు : 1/2 చెంచా
  8. 7 : నూనె ,: 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు, ధనియాలు ,ఎండుమిరపకాయలు ఎర్రగా వేయించుకోవాలి.
  2. బీరకాయ సన్నగా తరిగి ఆ ముక్కలు కూడా, వేయించుకోవాలి.అందులోనే చింతపండు కూడా వేసెయ్యాలి.
  3. ముందు ధనియాలు, మినప్పప్పు,మిర్చి నూరుకోవాలి. తర్వాత బీరకాయ,చింతపండు జోడించి రుబ్బుకోవాలి. ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు లేకుంటే మానేయొచ్చు. పోపు లేకపోయినా బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర