హోమ్ / వంటకాలు / ఆకు కూరల దోశ

Photo of Herbal dosa by Sailaja Chikkam at BetterButter
1002
1
0.0(0)
0

ఆకు కూరల దోశ

Oct-31-2018
Sailaja Chikkam
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకు కూరల దోశ రెసిపీ గురించి

ముందుగా ఆకు కూరలను శుభ్రం చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో దోశ పిండి కలిపి పొయ్యి మీద పెనం పెట్టి దోశ గా వేసి నూనె పోసి రెండు వైపుల కాల్చుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. దోశ పిండి-1 కప్పు
  2. పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీన -1కప్పు
  3. పచ్చిమిర్చి-2
  4. ఉప్పు- రుచికి తగినంత

సూచనలు

  1. ముందుగా ఆకుకూరలను శుభ్రం చేసుకోవాలి.
  2. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  3. దోశ పిండి తీసుకుని దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆకు కూర మిశ్రమాన్ని కలపాలి
  4. పొయ్యి మీద పెనం పెట్టి దోశ గా వేసి నూనె పోసి రెండు వైపుల కాల్చుకోవాలి
  5. ఎంతోరుచిగా ఉండే ఆకు కూర దోశ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర