హోమ్ / వంటకాలు / ఖార్జురా బర్ఫీ

Photo of Dates burfi by Bharat Kumar at BetterButter
713
3
0.0(0)
0

ఖార్జురా బర్ఫీ

Nov-16-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖార్జురా బర్ఫీ రెసిపీ గురించి

రుచికరమైన పౌష్టికాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఖార్జురాలు 200 గ్రామ్స్
  2. నెయ్యి 2 స్పూన్స్
  3. జీడిపప్పు 50 గ్రామ్స్
  4. బాదం 50 గ్రామ్స్
  5. కిస్మిస్ 50 గ్రామ్స్
  6. నువ్వులు 2 స్పూన్స్

సూచనలు

  1. బాండీ లో నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు కిస్మిస్ కొంచం వేయించాలి
  2. ఖార్జురం గింజలు తీసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  3. ఈ పేస్ట్ కూడా బాండీ లో వేసుకొని బాగా కలుపుతూ వేయించాలి
  4. డ్రై ఫ్రూట్స్ ఖార్జురం పేస్ట్ బాగా కలుపుకోవాలి
  5. దీన్ని చల్లార్చుకోవాలి
  6. నువ్వులు నూనె లేకుండా వేయించి పెట్టుకోవాలి
  7. చల్లారాక రోల్స్ లా చేసుకొని నువ్వులు అద్దాలి. సిల్వర్ పోయెల్లో చుట్టి 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి
  8. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల గట్టిపడతాయి
  9. తర్వాత తీసి ముక్కలుగా కట్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర