హోమ్ / వంటకాలు / అటుకుల పులిహోర

Photo of Atukula pulihora by రమ్య వూటుకూరి at BetterButter
1040
1
0.0(0)
0

అటుకుల పులిహోర

Nov-22-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పులిహోర రెసిపీ గురించి

ప్రసాదంగా నివేదన చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 1 కప్
  2. చింతపండు గుజ్జు 3 స్పూన్స్
  3. పసుపు 1/4 స్పూన్
  4. పోపుగింజలు 1 స్పూన్
  5. పల్లీలు 2 స్పూన్స్
  6. ఇంగువ చిటికెడు
  7. ఎండుమిర్చి 2
  8. పచ్చిమిర్చి 2
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. అల్లం ముక్కలు 1/4 స్పూన్
  11. ఆయిల్ 2 స్పూన్స్
  12. ఉప్పు తగినంత
  13. బెల్లం 1 స్పూన్

సూచనలు

  1. బాండీలో ఆయిల్ వేడి చేసి పల్లీలు పోపుగింజలు ఎండుమిర్చి తో పోపు వేసుకోవాలి
  2. పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కూడా వేసి వేయించాలి
  3. పసుపు ఇంగువ కూడా వేయాలి
  4. తర్వాత చింతపండు గుజ్జు ఉప్పు బెల్లం వేసి చిన్న గ్లాస్ వాటర్ పోసి మరగబెట్టుకోవాలి
  5. అటుకులు శుభ్రం చేసుకొని కడిగి మరిగిన నీళ్లలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. ఒకసారి కలిపి మూత పెట్టి 15 మినిట్స్ ఉంచాలి
  7. బాగా నానిన తర్వాత సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర