హోమ్ / వంటకాలు / ఖర్జూరం పాయసం

Photo of Dates kheer by Lalitha Kandala at BetterButter
595
2
0.0(0)
0

ఖర్జూరం పాయసం

Nov-22-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖర్జూరం పాయసం రెసిపీ గురించి

ఖర్జూరం తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిని పాయసం ల పండగల్లో చేసుకుని తింటే రుచిగా , వెరైటీ గా ఉంటుంది. పంచదార వాడక్కర లేదు కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పిక్క తీసిన ఖర్జూరం 1 కప్
  2. పాలు 2 కప్స్
  3. నెయ్యి 2 table spoons
  4. డ్రై fruits ఒక గుప్పెడు
  5. యాలకుల పొడి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఖర్జూరం పిక్క తీసి వేడి పాలల్లో ఒక అరగంట నాన బెట్టాలి
  2. ఒక పాన్ లో పాలు తీసుకుని బాగా మరగనివ్వాలి
  3. పాలల్లో నానబెట్టిన ఖర్జూరం ని మిక్సీలో వేసి బాగా మెత్తగా అయ్యేలా పేస్ట్ చెయ్యాలి
  4. ఆ పేస్ట్ ను మరిగించి న పాలల్లో వేసి బాగా కలపాలి
  5. అందులో యాలకుల పొడి వేసి కలిపి ఒక చెంచా నెయ్యి వెయ్యాలి
  6. డ్రై fuits ని నెయ్యిలో వేయించి పాయసం లో కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర