Photo of Poori by Annapurna jinkala at BetterButter
618
1
0.0(0)
1

పూరి

Dec-01-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి ఒక కప్
  2. ఉప్పు హాఫ్ స్పూన్
  3. వంటసోడా చిటికెడు
  4. ఉప్మారవ్వ 2స్పూన్లు
  5. నీరు తగినన్నీ
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. గోధుమపిండి లో ఉప్పు , వంటసోడా, ఉప్మా రవ్వ , నీరు తగినన్ని వేసి ముద్దలా కలుపుకోవాలి అరగంట నానబెట్టాలి
  2. చపాతీ పీట పైన పిండి చల్లి ఉండను చపాతీలా వత్తి రౌండ్ షేప్ కట్టర్ తో కట్ చేసుకోవాలి
  3. స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె కాచుకోవాలి
  4. గుండ్రంగా చేసుకున్న పూరీలు వేడి నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ప్లేట్ లోకి తీసుకొని బాంబేచట్నీ లేదా ఆలూ కరి తో సర్వ్ చేసుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర