హోమ్ / వంటకాలు / మిరపకాయ బజ్జీలు

Photo of Mirchi bajji by Anitha Rani at BetterButter
1434
5
0.0(0)
0

మిరపకాయ బజ్జీలు

Dec-02-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరపకాయ బజ్జీలు రెసిపీ గురించి

బజ్జీ మిరపకాయలు శనగ పిండి తో చేసే బజ్జీలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై

కావలసినవి సర్వింగ: 4

  1. బజ్జీ మిరపకాయలు 10
  2. శనగపిండి 1కప్
  3. బియ్యపు పిండి 2స్పూన్స్
  4. వాము చిటికెడు
  5. షోడా పొడి చిటికెడు
  6. ఉప్పు సరిపడా
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  8. మిరపకాయలు మధ్య లో నింపే పొడి
  9. జీలకర్ర పొడి 1టేబిల్ స్పూన్
  10. ఎండుకొబ్బరి పొడి 2స్పూన్స్
  11. ఉప్పు కొద్దిగా

సూచనలు

  1. ఎండుకొబ్బరిపొడి,జీలకర్ర,ఉప్పు మెత్తగా పొడి చేసి పెట్టు కోవాలి.
  2. మిరపకాయలు కడిగి మధ్యలో చీలిక పెట్టి పొడిని అందులో నింపుకోవాలి.
  3. గిన్నెలో శనగపిండి, ఉప్పు,బియ్యపు పిండి,వాము,కాచిన నూనె,కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేడి అయ్యాక ఒక్కొక్క మిరపకాయను తొడిమ పట్టుకొని పిండిలో అద్ది నూనె లో వేయాలి.
  5. రెండు వైపులా మంచి రంగు వచ్చేవరకు వేపుకోవాలి.
  6. మిరప కాయ బజ్జీలు వేడి వేడి గా తినే రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర