హోమ్ / వంటకాలు / సొరకాయ అప్పాలు

Photo of Bottle gourd appalu by sneha gilla at BetterButter
852
4
0.0(0)
0

సొరకాయ అప్పాలు

Dec-04-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ అప్పాలు రెసిపీ గురించి

సొరకాయ అప్పాలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యపు పిండి 500 గ్రాములు
  2. నువ్వులు 2 స్పూన్స్
  3. కారం 2 స్పూన్స్
  4. ఉప్పు 2 స్పూన్స్
  5. సోరకాయ తురుము 1 కప్
  6. జీలకర్ర 1 స్పూన్
  7. ధనియా పొడి 1 స్పూన్
  8. ఆయిల్ డీప్ కి సరిపడా

సూచనలు

  1. ముందుగా గిన్నె తీసుకొని బియ్యపు పిండి,కారం,ఉప్పు,ధనియా పొడి,నువ్వులు,జీలకర్ర,సోరకాయ తురుము అన్ని వేసుకొని వాటర్ తో ముద్దలా కలుపుకోవాలి.
  2. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి.
  3. చిన్న కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి ముద్ద తీసుకొని గుండ్రంగా ఒత్తుకోవాలి.
  4. అలా ఒత్తుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర