హోమ్ / వంటకాలు / పాలక్ చకోడీలు

Photo of Spinach chakli by Swetha Vijayagiri at BetterButter
778
4
0.0(0)
0

పాలక్ చకోడీలు

Dec-05-2018
Swetha Vijayagiri
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ చకోడీలు రెసిపీ గురించి

పాలకూర బియ్యం పిండి కలిపి చేసాను పిల్లలు చాలా ఇష్టం గా తింటారు.ఎక్కడికైనా వెల్లినపుడు స్నాక్స్ లా తీసుకెళ్లాడనికి బాగా ఉపయోగపడతాయ్

రెసిపీ ట్యాగ్

  • పండుగలాగా
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం పిండి: 1 కప్
  2. శనగపిండి: 2 స్పూన్స్
  3. మైదా: 2 స్పూన్స్
  4. నువ్వులు: 3 స్పూన్స్
  5. పాలకూర: 1 కట్ట
  6. కారం: 2 స్పూన్స్
  7. ఉప్పు: సరిపడా
  8. జీలకర్ర: 1 స్పూన్
  9. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడ
  10. వాము: 1 స్పూన్

సూచనలు

  1. పాలకూర కొద్దిగా ఉడికించి పేస్ట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి,మైదా,శనగపిండి,ఉప్పు,కారం,జీలకర్ర, వాము,గోరువెచ్చని ఆయిల్,పాలకూర పేస్ట్ వేసి బాగా కలపాలి,పిండి లో అన్ని బాగా కలిసాక నీళ్లు వెస్తు చపాతీ పిండి లా కలుపుకోవాలి
  3. ఇప్పుడు డీప్ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి అయ్యాక జంతికల గొట్టం తీసుకొని స్టార్ అచ్చు తో ఒత్తుకోవాలి
  4. చల్లారాక డబ్బా లో పెట్టుకుంటే 15 రోజులు నిలవ ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర