హోమ్ / వంటకాలు / ఆరంజ్ కాండీస్

Photo of Orange toffees  by Annapurna jinkala at BetterButter
436
2
0.0(0)
0

ఆరంజ్ కాండీస్

Dec-14-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరంజ్ కాండీస్ రెసిపీ గురించి

పుల్ల గా తియ్యగా కాండీస్ అందరికి ఇష్టం

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 6

  1. ఆరంజ్ జ్యూస్ ఒక కప్
  2. షుగర్ పౌడర్ ఒక కప్
  3. టూత్ ఫిక్స్ తగినన్ని
  4. నూనె 1 స్పూన్
  5. పించ్ ఆరంజ్ ఫుడ్ కలర్
  6. నీరు 3 స్పూన్లు

సూచనలు

  1. సుగర్ ని పొడి చేసి పెట్టుకోవాలి
  2. కమలా తోనాల్ని పీచు తెల్లగా ఉండేది తీసి గింజలు తీసి జ్యూస్ చేసుకోవాలి
  3. పొడి స్టవ్ పైన పాన్ పెట్టి షుగర్ పొడి వేసి 5నిలు వేయించి
  4. 3స్పూన్స్ నీరు పించ్ ఫుడ్ కలర్ వేసి పాకం ఉండాలా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి
  5. ఆరంజ్ జ్యూస్ చేసి చెక్కర పాకం లో కలుపుతూ ఉండాలి
  6. జ్యూస్ వేసి గట్టి పాకం వచ్చేవరకూ కలుపుతూ ఉండాలి
  7. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ కి నూనె రాసి టూత్ ఫిక్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఒక్కో డ్రాప్ వేసి డీప్ ఫ్రిడ్జ్ లో ప్లేట్ ని వన్ అర్ పెట్టాలి తీసాక షుగర్ పొడి లో డిప్ చెయ్యాలి
  8. కాండీస్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర