BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఫ్రూట్ జామ్ ఇడ్లీలు

Photo of Fruit jam idlis by Pasumarthi Poojitha at BetterButter
0
5
0(0)
0

ఫ్రూట్ జామ్ ఇడ్లీలు

Dec-17-2018
Pasumarthi Poojitha
150 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ జామ్ ఇడ్లీలు రెసిపీ గురించి

పిల్లలు ఇడ్లీ తినడం చాలా కష్టం ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మినపగుళ్ళు 1 చిన్న గ్లాస్
  2. ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు
  3. నీళ్ళు సరిపడా
  4. కిసాన్ జామ్ 2 ప్యాకెట్స్
  5. ఉప్పు రుచికి

సూచనలు

  1. ముందుగా మినపగుళ్ళు ఒక గిన్నె లో వేసుకొని వాటర్ పోసి రెండు గంటలు నాన పెట్టాలి .
  2. అలాగే వేరే గిన్నె లో రవ్వ కూడా వేసుకొని నాన పెట్టాలి .
  3. రెండు శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి.మినపగుళ్ళు మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలి ఎక్కువ పోయకూడదు.
  4. ఇప్పుడు ఆ పిండి ని ఒక గిన్నె లో కి తీసుకొని రవ్వ ని నీళ్ళు లేకుండా పిండి లో వేసుకోవాలి.ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు ఆ పిండి ని అరగంట నాననివ్వాలి .
  6. ఇడ్లీ రేకులకి నూనె రాసుకొని అందులో ఇడ్లీ పిండి వేసుకోవాలి ఆ ఇడ్లీ పైన కిసాన్ జామ్ ని రౌండ్ షేప్ వేసుకోవాలి.
  7. ఇడ్లీ ని 6,7 నిమిషాలు ఉడికించి తీసేయాలి అంతే .
  8. వేడి మీద ఉండగానే స్పూన్ తడి చేసుకొని మెల్లగా తీయాలి. వేడి వేడి గా తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర