హోమ్ / వంటకాలు / పంచదార గింజల చాక్లెట్

Photo of Caramel nuts choclates by Dachapalli Swapna at BetterButter
483
5
0.0(0)
0

పంచదార గింజల చాక్లెట్

Jan-04-2019
Dachapalli Swapna
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంచదార గింజల చాక్లెట్ రెసిపీ గురించి

పిల్లలుకు ఇష్టమైన వంటకము

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చల్లగా చేసుకోవటం

కావలసినవి సర్వింగ: 5

  1. చాక్లెట్ బిళ్ల 1/2
  2. బాదం 15
  3. కాజు 15
  4. చెక్కరి 1 కప్పు
  5. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. స్టావు వెలిగించి ఒక ప్యాన పెట్టి అందులో చెక్కర వేసి పాకం పట్టుకొవాలి
  2. ఒక పీఠ తీసుకోని దాని పె నూనె వెసుకొని జిడిపప్పు మరియు బాదం పప్పు పెట్టుకొవాలి
  3. చివరికి చెక్కరి పాకంను జిడిపప్పు మరియు బాదం మిశ్రమం పై వెసుకొవాలి
  4. ఐదు నీమీషాలు తరువాత పాకం బీళ్ల ను దంచుకొవాలి
  5. చాక్లెట్ బిళ్లను ఒవెన్ లో పెట్టి కరగపెట్టుకొవాలి
  6. ఒక మ్లోడ తీసుకొని అందులో పంచాదార గింజలు మరియు చాక్లెట్ మిశ్రమాన్ని వెసి ప్రిడ్జ్ లొ పెట్టుకొవాలి
  7. 10 నిమిషాలు తరువాత చాక్లెట్ తిసుకొవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర