హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ పులుసు.

Photo of Onion pulusu. by దూసి గీత at BetterButter
678
2
0.0(0)
0

ఉల్లిపాయ పులుసు.

Mar-31-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ పులుసు. రెసిపీ గురించి

వేసవి లో ఉల్లిపాయ వాడకం చాలా మంచిది.ఉల్లిపాయ ఎక్కువగా కూరలూ,గ్రేవీలకే వాడతారు.ఈ రకంగా పులుసు చేస్తే అందరికీ చాలా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పెద్ద ఉల్లిపాయ - 1
  2. చింతపండు రసం- 1/4 కప్పు‌
  3. పచ్చిమిర్చి- 2
  4. ఎండుమిర్చి- 2
  5. బెల్లం కోరు- 1చెంచాడు‌
  6. ఉప్పు- 1/2 చెంచా.
  7. పోపు కి- ఆవాలు, జీలకర్ర,మెంతులు, ఇంగువ - 1/2 చెంచా.

సూచనలు

  1. దళసరి గిన్నెలో 1/4 చెంచా నూనె వేసి,సన్నగా ,పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలూ వేసి వేయించాలి.
  2. తర్వాత ఉప్పు,పసుపూ,బెల్లం,వేసి, చింతపండు రసం, రెండు గ్లాసుల నీళ్ళూ పోసి,మరిగించాలి.
  3. ఉల్లిపాయ ముక్క మెత్తబడ్డాక, కొద్దిగా నీళ్ళల్లో వరిపిండి పల్చగా కలిపుకుని, పులుసులో కలపాలి.
  4. ఓ 5 నిమిషాలు అయ్యేక ,పోపు పెట్టుకుని, దించేయాలి. ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు వదిలిపెట్టలేరు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర