హోమ్ / వంటకాలు / టమోటా కారం అట్లు(జొన్న పిండి తో)

Photo of Tamota kaaram atlu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
760
1
0.0(0)
0

టమోటా కారం అట్లు(జొన్న పిండి తో)

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
2 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా కారం అట్లు(జొన్న పిండి తో) రెసిపీ గురించి

హెల్త్ ఫుడ్.జొన్న పిండి ఆరోగ్యానికి మంచిది.చక్కర వ్యాది నిరోధకమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. టమోటా 2
  2. ఎండు మిరపకాయ 4
  3. ఉప్పు తగినంత
  4. వంట సోడా కొద్దిగ
  5. జొన్న పిండి 1కప్పు
  6. నూనె కొద్దిగ
  7. నీళ్ళు కొన్ని

సూచనలు

  1. టమోటా ,మిరపకాయ,ఉప్పు మిక్షి పటీ జొన్న పిండి లో వేసి వంట సోడా వేయాలి.
  2. నీళ్ళు పోసి దోస పిండి ల కలపాలి.
  3. పెన్నమ్ మీద నూనె వేసి 2వైపు ల కాల్చాలి.
  4. టమోటా కారం అట్లు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర