హోమ్ / వంటకాలు / కడాయి పనీర్

Photo of Kadai Paneer by sagarika kv at BetterButter
5194
218
4.6(0)
1

కడాయి పనీర్

Oct-04-2015
sagarika kv
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • రాత్రి విందు
  • పంజాబీ
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ 2 కప్పుడు తరిగిన
  2. పెద్ద ఉల్లిపాయలు 2
  3. ఎర్ర టమాటాలు 4
  4. మధ్యస్తంగా ఉన్న కాప్సికం 2( నేను పచ్చడి మరియు ఆకుపచ్చది ఇక్కడ వాడను)
  5. అల్లం వెల్లుల్లి పేస్టు 1 చెంచా
  6. కాశ్మీరీ ఎర్రమిర్చి 6 ( రుచికి తగ్గటు)
  7. ధనియాలు 3 చెంచాలు
  8. జీడిపప్పులు 10 (ఇష్ట అయితేనే అవసరం కాదు)
  9. తాజాగా ఉన్న క్రీం 1/3 కప్పు
  10. కాశ్మీరీ కారం రుచికి తగినంత
  11. గరం మసాలా 1 చెంచా
  12. కసూరి మేతి 1/2 చెంచా
  13. గుప్పెడంత కొత్తిమీర ఆకులు
  14. రుచికి తగినంత ఉప్పు
  15. నూనే 3 పెద్ద చెంచాలు

సూచనలు

  1. ధనియాలు మరియు ఎండుమిర్చిని పొడిగా మంచి వాసనా వచ్చేదాకా వేయించాలి, స్టవ్ ఆపేసి మిక్సి పటాలి.
  2. 10 నిమిషాల పాటు జిడిపప్పులను నీళ్ళలో నానబెట్టి మెత్తని పేస్టుగా రుబ్బాలి.( ఒకవేళ మీరు జీడిపప్పు పేస్టు వెయ్యాలి అనుకుంటే ఈ స్టెప్ ని అనుసరించండి, లేదంటే అక్కర్లేదు)
  3. ఒక పెద్ద ఉల్లిపాయ ని పేస్టుగా పట్టి, పక్కన పెట్టుకోవాలి.
  4. టమాటలను కూడా మెత్తని పేస్టుగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
  5. మిగిలిన పెద్ద ఉల్లిపాయలు, పనీర్ మరియు కాప్సికం ని తరిగి పక్కన పెట్టుకోవాలి.
  6. ఒక పెద్ద చెంచా నూనే ని పాన్ లో వేసి వేడి అయ్యాక పంనేర్ ముక్కలు బంగారు వెన్నులో వచ్చేదాకా వేయించాలి, తరువాత పను నుంచి పక్కకు తీసి పెట్టుకోవాలి.
  7. అదే పాన్ లో ఇంకో చెంచా నూనే వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు మరియు కాప్సికం వేసి 5 నిమిషాలపాటు వేయించి తెసేయాలి. దీనివల్ల కూరలో ఈ ముక్కలు కరకరలాడతాయి.
  8. ఇంకో చెంచా నుం కూడా వేసి, ఉల్లిపాయ పేస్టు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
  9. ఇప్పుడు మనం కారం మరియు ధనియాలు పొడిని ఇందులో కలిపి ఒక నిమిషం వేయించాలి.
  10. అందులో టమాట రసం కూడా పాన్ చేసి ఉడికించారు.
  11. అందులో కాస్త నీళ్ళు, కారం , ఉప్పు , గరం మసాలా మరియు జీడిపప్పు పేస్టు. అన్ని కలిపి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
  12. మంటని తగ్గించి అందులో క్రీం వెయ్యాలి. చిక్కని కూరా అయ్యేదాకా వండాలి. - ఇప్పుడు పనీర్, ఉల్లిపాయలు మరియు కాప్సికం వేసి గ్రేవీ లో వెయ్యాలి మరియు ఉడకనివ్వాలి ఇంకో 5 నిమిషాలు, మొత్తం గ్రేవీ కూర ముక్కలకు పనీర్ కి పట్టేంత వరకు.( నీళ్ళను కాస్త కలపాలి).
  13. కసూరి మేతి మరియు బాగా కలపాలి, కొత్తిమీర ఆకులు కూడా చివరలో వేసి స్టవ్ ఆపేయాలి. వేడిగా వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర