కొర్ర ఇడ్లీ | Fox tail millet idly Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fox tail millet idly recipe in Telugu,కొర్ర ఇడ్లీ, Sree Vaishnavi
కొర్ర ఇడ్లీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

కొర్ర ఇడ్లీ వంటకం

కొర్ర ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fox tail millet idly Recipe in Telugu )

  • మినపప్పు 1 కప్పు
  • కొర్రలు 3 కప్పు
  • ఉప్పు
  • నీళ్లు
  • నెయ్యి

కొర్ర ఇడ్లీ | How to make Fox tail millet idly Recipe in Telugu

  1. ముందు మినపప్పు కొర్రలు విడి విడిగా నానబెట్టుకోవాలి
  2. వాటిని మెత్తగా రుబ్బుకోవాలి కొంచం నీళ్లు పోయాలి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచం నెయ్యి వేసి పిండి ని వేసి ఇడ్లీ రెడీ చేసుకోవాలి

నా చిట్కా:

కొంచెం మెంతులు బేకింగ్ పొడి వేసుకుంటే ఇడ్లీ మేతగా వస్తోంది

Reviews for Fox tail millet idly Recipe in Telugu (0)