చపాతీ | CHAPATHI Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CHAPATHI recipe in Telugu,చపాతీ, Tejaswi Yalamanchi
చపాతీby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    2

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

చపాతీ వంటకం

చపాతీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHAPATHI Recipe in Telugu )

  • గోధుమ పిండి 1 పెద్ద గ్లాసు
  • ఉప్పు తగినంత
  • పoడిన అరటి పండు -1
  • వేడి నీళ్లు పిండి కలుపుకోవటానికి సరిపడా

చపాతీ | How to make CHAPATHI Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, మెది పైన అరటి పండు, తగినంత ఉప్పు వేసుకోండి.
  2. ఆ పైన సరిపడా వేడి నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోండి.
  3. అన్నిటిని బాగా కలిపి ఒక మూత వేసుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత చక్కగా రొట్టె చేసు కొని పెనం పైన నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకొని మీకు ప్రియమైన కూర తో వడ్డించుకోండి లేదా భుజించి ఆనందించండి.

నా చిట్కా:

పండిన అరటి పండు వేసి పిండి కలుపుకోవటం, మీ ఇష్టం . లేకపోయినా పర్వల ఉంటె బాగా సాఫ్ట్ గ వొస్తారు

View More

Reviews for CHAPATHI Recipe in Telugu (0)