సొరకాయ బూరెలు | Sorakaya burelu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sorakaya burelu recipe in Telugu,సొరకాయ బూరెలు, Sree Vaishnavi
సొరకాయ బూరెలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

సొరకాయ బూరెలు వంటకం

సొరకాయ బూరెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sorakaya burelu Recipe in Telugu )

  • బియ్యపుపిండి
  • నువ్వులు
  • జీలకర్ర
  • ఉల్లిపాయ
  • కరివేపాకు
  • సొరకాయ తురుము
  • ఉప్పు
  • పచ్చిమిర్చి
  • వెల్లులి
  • కొత్తిమీర

సొరకాయ బూరెలు | How to make Sorakaya burelu Recipe in Telugu

  1. ముందుగా సొరకాయని పొట్టు తీసి బాగా తురుముకోవాలి
  2. తరువాత ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లులి కొత్తిమీర కరివేపాకు వేసి ముద్దగా చేసుకోవాలి ఉప్పు
  3. ఈ ముద్దను తురిమిన సొరకాయ లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి
  4. అందులో బియ్యంపిండి సరిపడినంత వేసి ముద్దగా చేసుకోవాలి
  5. దానిని లో నువ్వులు వేసి కలిపి పలచటి వడ ల చేసుకోవాలి వాటిని నూనె లో వేసి వేయించుకోవాలి

నా చిట్కా:

నీళ్లను వేసుకోకూడదు

Reviews for Sorakaya burelu Recipe in Telugu (0)