అటుకుల ఉప్మా | Poha upma Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Poha upma recipe in Telugu,అటుకుల ఉప్మా, Sree Vaishnavi
అటుకుల ఉప్మాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

అటుకుల ఉప్మా వంటకం

అటుకుల ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poha upma Recipe in Telugu )

  • అటుకులు
  • ఆవాలు
  • పల్లీలు
  • కరివేపాకు
  • జీలకర్ర
  • శెనగపప్పు
  • మినపప్పు
  • నీళ్లు
  • ఉప్పు
  • పచ్చిమిర్చి
  • ఉల్లిపాయ

అటుకుల ఉప్మా | How to make Poha upma Recipe in Telugu

  1. ముందుగా అటుకులను బాగా కడుగుకోవాలి
  2. ఒక బాణీ లో నూనె వేసి అందులో మినప్పప్పు శెనగపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి
  3. అందులో అటుకులు వేసి 2 నిమిషాల వేయించుకోవాలి

నా చిట్కా:

ఎక్కువ సేపు నానబెట్టకూడదు

Reviews for Poha upma Recipe in Telugu (0)