ప్రోటీన్ రిచ్ రైస్ | Protein rich rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  16th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Protein rich rice recipe in Telugu,ప్రోటీన్ రిచ్ రైస్, Sree Vaishnavi
ప్రోటీన్ రిచ్ రైస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

ప్రోటీన్ రిచ్ రైస్ వంటకం

ప్రోటీన్ రిచ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Protein rich rice Recipe in Telugu )

  • ఉడికించిన అన్నం
  • ఎండుమిరపకాయల ముద్దా
  • ఉప్పు
  • మేల్మకేర్
  • పచ్చిమిర్చి
  • స్ప్రౌట్స్
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • క్యారెట్
  • బీన్స్
  • నూనె
  • వెల్లులి
  • ఉల్లిపాయ

ప్రోటీన్ రిచ్ రైస్ | How to make Protein rich rice Recipe in Telugu

  1. ముందుగా ఒక బాణీ లో నూనె వేసి అందులో వెల్లులి క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉడికించిన మేల్మకేర్ స్ప్రౌట్ ఎండుమిరపకాయలముద్ద వేసి బాగా వేయించుకోవాలి
  2. అందులో ఉడికిన అన్నం వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసి కలుపుకోవాలి

నా చిట్కా:

ముందుగా అన్నము ఉడికించుకోవాలి

Reviews for Protein rich rice Recipe in Telugu (0)