కారెటు రైస్ | Carrot rice Recipe in Telugu

ద్వారా Devika Julakanti  |  19th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot rice recipe in Telugu,కారెటు రైస్, Devika Julakanti
కారెటు రైస్by Devika Julakanti
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

6

0

కారెటు రైస్ వంటకం

కారెటు రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot rice Recipe in Telugu )

  • రైసు -2 కప్పులు
  • కారెటు తురిమినది -1 కప్పు
  • సన్నగా తరిగిన ఉల్లి ముక్క లు -1/2 కప్పు
  • బఠాన ఉడికించిన -1/2 కప్పు
  • పచ్చి మిర్చి -2
  • అలం వెలులి -1 చెంచా
  • కొతిమీర - తగినంత
  • పసుపు -1/4 టీ స్పూన్
  • కారం -1/2 టీ స్పూన్
  • గరం మసాలా -1/2 టీ స్పూన్
  • సాంబరు పౌడర్ -1 టీ స్పూన్
  • ఆవాలు -1/2 టీ స్పూన్
  • జిలకర -1/2 టీ స్పూన్
  • కరివేపాకు
  • నూనె - 4 లేదా 5 టీ స్పూన్
  • ఉప్పు -తగినంత
  • కాజు - తగినంత

కారెటు రైస్ | How to make Carrot rice Recipe in Telugu

  1. 1. మొదలు నూనె కడాయిలో వేసి ,వేడి అయాక ఆవాలు, జిలకర, కరివేపాకు, కాజు,పచ్చి మిర్చి వేయాలి. 2..ఇవన్నీ వేగాక అందులో తరిగిన ఉల్లి ఇంకా అలం వెలులి వేసి కలపాలి. 3. ఉల్లి దోరగా వేయించిన తరువాత అందులో కారెటు, బఠాన వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి. దాని తర్వాత ఉపు ,కారం, గరంమసాలా, సాంబరు పౌడర్ వేసి కలపాలి.
  2. 4. ఇవన్నీ వేయించాక ఇప్పుడు రైసు వేసి బాగా కలపాలి. 5. దాని తరువాత కోతిమిర వేసి కలపాలి.

నా చిట్కా:

1.మీరు సాంబార్ పౌడర్ బదులుగా జీలకర్ర ఇంకా ధనియాలపొడి వేసుకోవచు.

Reviews for Carrot rice Recipe in Telugu (0)