అన్నం తాలింపు | Rice recipe Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rice recipe recipe in Telugu,అన్నం తాలింపు, Tejaswi Yalamanchi
అన్నం తాలింపుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

అన్నం తాలింపు వంటకం

అన్నం తాలింపు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice recipe Recipe in Telugu )

  • మిగిలిన అన్నం : 2 కప్పులు
  • ఉప్పు : రుచికి సరిపడా
  • పాచి మిరపకాయలు : 3 మధ్యలో చీరి పెట్టుకోండి
  • కర్వేపాకు : ఒక రెమ్మ
  • పసుపు : 1/4 టీస్పూన్
  • ఆవాలు : 1/2 టీస్పూన్
  • నూనె : 2 టీస్పూనులు
  • చెనెగ పప్పు : 1 టీస్పూన్
  • జీలకర్ర : 1/2 టీస్పూన్
  • కొత్తిమీరు : 2 టేబుల్ స్పూనులు

అన్నం తాలింపు | How to make Rice recipe Recipe in Telugu

  1. ముందుగా అన్నం ఉడికించి ,చాలర్చండి లేదా మిగిలిన అన్నం ఉపయోగించండి.
  2. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు,జీలకర్ర ,కర్వేపాకు,చెనెగ పప్పు వేసి వేయించండి.
  3. దానిలో కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆ తరవాత చాలార్చిన లేదా మిగిలిన అన్నం వేసి కలపండి రెండు నిముషాలు తరవాత ఆపేయండి.పైన కాస్త కోటిమీర చల్లండి దీనితో ఎంతో సులువుగాయిన అన్నం తాలింపు రెడి.
  4. మీరు చేసుకొని మిగిలిన అన్నాన్ని తెలివిగా వినియోగించండి. రుచి తో పాటు ఏది వృధా కూడా అవ్వదు.

Reviews for Rice recipe Recipe in Telugu (0)