పెద్ద ఉసిరికాయ పులిహోర | Amla rice Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Amla rice recipe in Telugu,పెద్ద ఉసిరికాయ పులిహోర, Tejaswi Yalamanchi
పెద్ద ఉసిరికాయ పులిహోరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

పెద్ద ఉసిరికాయ పులిహోర వంటకం

పెద్ద ఉసిరికాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amla rice Recipe in Telugu )

  • ఉసిరికాయ ముక్కలు 1 కప్పు
  • తరిగిన కొత్తిమీరు : 2 చెంచాలు
  • ఉప్పు : రుచికి సరిపడా
  • పచ్చి మిరపకాయ : 1
  • ఆవాలు : 1 టీస్పూను
  • జీలకర్ర : 1 టీస్పూను
  • పల్లీలు : 2 చెంచాలు
  • కరివరపాకు : 1 రెమ్మ
  • నూనె : 2 చెంచాలు
  • పసుపు : 1/4 టీస్పూన్
  • అన్నం : 1 కప్పు ఉడికించి , చల్లార్చింది

పెద్ద ఉసిరికాయ పులిహోర | How to make Amla rice Recipe in Telugu

  1. ఉసిరికాయ ముక్కలు మరియు కొత్తిమీరు కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకోండి
  2. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు,జీలకర్ర, పల్లెలు,పసుపు,కరివేపాకు వేసి వేయించండి
  3. ఇపుడు ఉప్పు మరియు రుబ్బి పెట్టుకున్న ఉసిరికాయ కొత్తిమీర పేస్టు వేసి వేయించండి
  4. చివరగా ఉడికించిన అన్నం వేసుకొని కలపండి
  5. ఎంతో ఆరోగ్యకరమైన ఉసిరికాయ అన్నం రెడీ. మీరు చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

ఆమ్లా లో విటమిన్ సీ ఉంటుంది .జలుబు,కాన్సర్,గుండె సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది

Reviews for Amla rice Recipe in Telugu (0)