చపాతీ రోల్ | Kathi roll Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kathi roll recipe in Telugu,చపాతీ రోల్, Sree Vaishnavi
చపాతీ రోల్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    4

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

చపాతీ రోల్ వంటకం

చపాతీ రోల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kathi roll Recipe in Telugu )

  • గోధుమపిండి
  • ఉప్పు
  • నీళ్లు
  • మిగిలిపోయిన కూర
  • ఉల్లిపాయ
  • టమాటో
  • టమాటో సాస్

చపాతీ రోల్ | How to make Kathi roll Recipe in Telugu

  1. ముందుగా చపాతీ పిండి కలుపుకొని దానిని చపాతీ ల చేసుకోవాలి
  2. తరువాత దాని మీద ఉల్లిపాయ టమాటో టొమాటొసస్ వేసి దాని మీద కూర వేసుకొని రోల్ చేసుకోవాలి

Reviews for Kathi roll Recipe in Telugu (0)