తట్టేయి | Tettai Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tettai recipe in Telugu,తట్టేయి, Sree Vaishnavi
తట్టేయిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

తట్టేయి వంటకం

తట్టేయి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tettai Recipe in Telugu )

  • సామల పిండి
  • ఉప్పు
  • పచ్చిమిర్చి
  • అల్లం
  • కొత్తిమీర
  • నీళ్లు
  • జీరా
  • తోటకూర గింజల పిండి
  • పల్లీలపొడి
  • ఆలూ

తట్టేయి | How to make Tettai Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో రెండు పిండిలోని వేసి నీళ్లు ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ అల్లము పల్లీల పొడి కొత్తిమీర ఉప్పు ఆలూ వేసి కలుపుకోవాలి
  2. దానిని ఓక కవర్ నూనె రాసి ఈ ముద్దను అట్టు లా చేసి వేయించుకోవాలి

Reviews for Tettai Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo